April 22, 2026
Explore
రైలు కోచ్ నంబర్ పై ఐదు అంకెలు ఏం చెబుతాయంటే?

రైలు కోచ్ నంబర్ పై ఐదు అంకెలు ఏం చెబుతాయంటే?

April 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రైలు బోగీలపై ఉండే ఐదు అంకెల నంబర్ దాని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మొదటి రెండంకెలు అది తయారైన సంవత్సరాన్ని (ఉదా: 05 అంటే 2005) సూచిస్తాయి. చివరి మూడంకెలు కోచ్ రకాన్ని తెలియజేస్తాయి. 001-200 వరకు ఉంటే ఏసీ కోచ్, 201-400 మధ్య ఉంటే స్లీపర్, 401-600 అయితే జనరల్ కోచ్ గా పరిగణించాలి.రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడే సమాచారం ఇది.

Tags;What do the five digits on a train coach number reveal?