మంచిర్యాల ముచ్చట్లు:
ఏసీపీ ప్రకాశ్ తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ డిపో ఎదుట బైఠాయించిన ప్రైవేట్ డ్రైవర్లు.
🚌 సమ్మె నేపథ్యంలో బస్సులు నడిపితే ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లు అడ్డుకుంటారని, దీంతో ఘర్షణలు జరుగే అవకాశముందని ఆందోళన వ్యక్తం.
❗ “మా భద్రత ఎవరి బాధ్యత?” అని ప్రశ్నించినందుకు ఓ ప్రైవేట్ డ్రైవర్‌పై ఏసీపీ ప్రకాశ్ దాడి చేసి, ఛాతీపై గుద్ది దూషించాడని ఆరోపణలు.
⚠️ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
👉 డ్రైవర్లకు భద్రత కల్పించాలా? అధికారుల వైఖరి సరైనదా?
Tags:Tension at Mancherial RTC Depot