April 22, 2026
Explore
అనారోగ్యంతో వ్యక్తి మృతి.

అనారోగ్యంతో వ్యక్తి మృతి.

April 22, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

రూయ ఆసుపత్రి లోని మెడికల్ సర్జరీ మూడవ వార్డులో ఘటన.

కర్ణాటక రాష్ట్రం, కోలార్ జిల్లా కు చెందిన టి. గోపి (59)గా అనుమానిస్తున్న పోలీసులు.

మృతుడి ని ఎవరైనా గుర్తించిన ఎడల తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించండి.

మృతుడి వద్ద 9902385556 ఫోన్ నెంబర్.

625162010664 ఆధార్ నెంబర్లు ఉన్నాయి.

Tags: Person dies due to illness.