అమరావతిముచ్చట్లు:
జనసేన నేతలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తాము ఏంటో చూపిస్తామంటూ హెచ్చరించారు.
తమ మద్దతుతోనే జనసేన అధ్యక్షుడు పవన్ గెలిస్తే.. తమపైకే దాడి చేయడానికి వస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేం పిఠాపురంలో పుట్టి పెరిగాం. ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు వీళ్లకు లాగా.
టీడీపీ బలంగా ఉంది కాబట్టే పవన్‌కు 80 వేల మెజార్జీ ఇచ్చాం.
మేం ఏంటో చూపిస్తాం’ అంటూ వర్మ అన్నారు.
Tags:We Will Show What We Are: Former MLA Varma