April 21, 2026
Explore
తమిళనాడు’ లో ..రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము ‘సీజ్’.❗

తమిళనాడు’ లో ..రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము ‘సీజ్’.❗

April 21, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు.

ఎల్లుండి జరగనున్న పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ … రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు.

ఎన్నికల పర్యవేక్షణ బృందాలు … నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.

Tags; Over ₹1,200 crore seized in Tamil Nadu!