April 21, 2026
Explore
ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు మీడియా సమావేశం.

ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు మీడియా సమావేశం.

April 21, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. 1978లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాను.

నేను యూఎఫ్ కన్వీనర్‌గా ఉన్నప్పుడు, దేవెగౌడ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.

రెండు, మూడుసార్లు వాజ్‌పేయీ బిల్లు పెట్టారు.. యూపీఏ హయాంలో కాంగ్రెస్ మహిళా బిల్లు తీసుకొచ్చింది.

బీజేపీ మద్దతుతో మహిళా బిల్లు పాస్ అయింది.. 2023లో మళ్లీ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు.. పాస్ అయింది.

మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే ప్రధాన లక్ష్యంతో, ఇప్పుడు బిల్లు పెడితే డీఎంకే సహా ఇండి కూటమి పార్టీలు అడ్డుకున్నారు.

: సీఎం చంద్రబాబు

Tags: CM Chandrababu holds a media conference as part of the election campaign on behalf of the NDA.