April 21, 2026
Explore
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

April 21, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన , విలువలతో కూడిన విద్య అందించడం జరుగుతోందని హెచ్‌ఎం వెంకట్రమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిమాకులపల్లె గ్రామ పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల డ్యాన్సులు తదితర కార్యక్రమాలతో ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

Tags; Quality education in government schools