పుంగనూరు ముచ్చట్లు:
ఉమ్మడి జిల్లాలో గల గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తామని గ్రంధాలయ చైర్మన్ గురువారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక గ్రంధాలయాన్ని సందర్శించారు. గ్రంధాలయ అధికారులు , విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులతో కలసి పలు విషయాలపై చర్చించారు.
Tags: We will develop libraries.