కేదార్‌నాథ్ ముచ్చట్లు:
ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 8 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో.. శ్రీ కేదార్‌నాథ్ ధామ్ పూలతో అలంకరించారు.ఆలయ తలుపులు తెరిచే శుభ సందర్భంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ పాల్గొననున్నారు..
Tags: Reopening of Sri Kedarnath