April 20, 2026
Explore
21న బ్రాహ్మణ ఉపనయనాలు

21న బ్రాహ్మణ ఉపనయనాలు

April 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బైపాస్‌ రోడ్డు వద్ద గల శ్రీ ప్రసన్న పార్వతిసమేత శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయంలో బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమాలు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు, వైఎస్సార్‌సిపి ఇంటలెక్చువల్‌ఫోరం జిల్లా కార్యదర్శి ఆర్‌కె.రామకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆదిశంకరాచార్యుల జయంతి, ఉపనయన కార్యక్రమాల్లో నియోజకవర్గంలోని బ్రహ్మణలు అందరు కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Tags; Brahmin Upanayanams on the 21st