July 22, 2026
Explore
620 గ్రాముల గంజాయి పట్టివేత..

620 గ్రాముల గంజాయి పట్టివేత..

July 22, 2026 | Andhra Pradesh

రంగారెడ్డి ముచ్చట్లు:

రంగారెడ్డి ఫతేనగర్ ప్రాంతంలో ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే మేరకు ఎస్టీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

గంజాయి అమ్మకాలు జరుపుతున్న వానిక (40) అనే మహిళను అరెస్ట్ చేసి మల్కాజిగిరి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించనట్లు తెలిపారు.

Tags: 620 grams of ganja seized…