July 22, 2026
Explore
470 గ్రాముల గంజాయి పట్టివేత..

470 గ్రాముల గంజాయి పట్టివేత..

July 22, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరుకు చెందిన సి.అఖిల్ బాబు కేపీహెచ్‌పీ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుపుతుండగా బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పట్టుకున్నట్లు ఈఎస్ హన్మంతరావు తెలిపారు.

Tags: 470 grams of cannabis seized…