April 20, 2026
Explore
రైలు ప్రయాణంలో చెత్త వేస్తే భారీ జరిమానా!

రైలు ప్రయాణంలో చెత్త వేస్తే భారీ జరిమానా!

April 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రైల్వే ప్రాంగణాల్లో, రైలు బోగీల్లో పరిశుభ్రత విషయంలో భారతీయ రైల్వే కఠినంగా వ్యవహరిస్తోంది. క్లీన్ రైల్వే కార్యక్రమంలో భాగంగా, కేవలం ఒక్క రోజులోనే 1,447 మంది నిబంధనలు ఉల్లంఘించినందుకు
రూ.2,89,400 జరిమానా విధించారు ఇంట్లో వండిన ఆహారం తిన్న తర్వాత చెత్తను సీట్ల కింద పారేసిన
ఒక కుటుంబానికి రైల్వే అధికారులు భారీ జరిమానా విధించారు. రైల్వే ప్రాంగణాలను అపరిశుభ్రం చేయడం శిక్షార్హమైన నేరమని, చెత్తను డస్ట్బన్లోనే వేయాలని
అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Tags: Heavy Fine for Littering During Train Travel!