అమరావతిముచ్చట్లు:
2026లో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా (92%) నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తొలి అంచనా వేసింది. ‘ఎల్ నినో’ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల రాక ఆలస్యమై, వర్షాలు బలహీనపడవచ్చు. దీనివల్ల ఎండలు, ఉక్కపోత పెరిగి వ్యవసాయ పనులు సాగించే రైతుల ఆరోగ్యంపై, పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags: Danger is looming… Be careful!