April 20, 2026
Explore
అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

April 20, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

గత ప్రభుత్వం అన్నక్యాంటీన్లు మూసేసింది.. వారికి మనసెలా వచ్చిందో..?

భోజనం పెడతామంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు.. ఇది వారి ఆలోచనా విధానానికి నిదర్శనం..!

పేదలు కడుపునిండా అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు.. అలాంటి వారు రాష్ట్రాన్ని పాలించారంటే ప్రజలు ఆలోచించుకోవాలి..!

: సీఎం చంద్రబాబు

Tags: Chief Minister Chandrababu had breakfast at the Anna Canteen.