April 19, 2026
Explore
అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి..!

అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి..!

April 19, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి..!

విరాళంతో రేపు ఏపీవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్న నారా భువనేశ్వరి..!

అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు.. లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమం..!

రూ.5 లకే పరిశుభ్ర వాతావరణంలో గౌరవంగా పేదలకు భోజనం..!

: నారా భువనేశ్వరి

Tags: Nara Bhuvaneswari Donates ₹76 Lakhs to Anna Canteens!