చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా లో గల 108 సర్వీస్ నందు పని చేయడానికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మరియు పైలట్ (Driver) పోస్టులుకు 14 మరియు 15 వ తేదీలలో విజయవాడ లో సెలక్షన్స్ జరుగును. కాబట్టి ఆసక్తి వున్న వారు ఇంటర్వ్యూ కి హాజరు కావాలని జిల్లా మేనేజర్ మోహన్ బాబు మరియు ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జగదీష్ ప్రకటనలో తెలపడం జరిగింది..
EMT విద్యార్హత:
B. Sc Nursing
GNM
B Pharmacy
B. Sc (life science )
B. Sc MLT
B. Sc EMT
డ్రైవర్ అర్హతలు :
SSC
Heavy driving license
వయస్సు: 34 సంవత్సరాల లోపు ఉండాలి.
ఇంటర్వ్యూ జరుగు స్థలం :
మైనారిటీ కమ్యూనిటీ హాల్,
మౌలా నగర్,
(Behind andhra hospital)
గొల్లపూడి,
విజయవాడ..
ఆసక్తి వున్న వారు ఈ క్రింది నెంబరును సంప్రదించండి.
9502214614/ 9347880581
Tags: Selections in Vijayawada on the 15th.