October 26, 2026
Explore
భూ కబ్జాలు, ఫోర్ త్రీ కేసులో నిందితుడు రెడ్డప్ప , శ్రీరాములనాయుడు అరెస్ట్

October 26, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూకబ్జా, ఫోర్జరీకేసులో ఇటీవల అరెస్టయిన నిరుగట్టుపల్లి లేడీడాన్ సులోచన ప్రధాన అనుచరుడు కడియాల శ్రీరాములు నాయుడును 1టౌన్ పోలీసులు అరెస్టుచేశారు. సీఐ మోహన్ కుమార్ వివరాల ప్రకారం.. అమ్మచెరువుమిట్టలో వెంకటరమణారెడ్డి ప్లాట్లను సులోచన 2021లో ఫోర్జరీ సంతకంతో కబ్జాచేసింది. ఇటీవల సులోచన, మోహన్ అరెస్టుకాగా, పరారీలో ఉన్న రెడ్డప్పనాయుడు కాలకడియాల శ్రీరాములు నాయుడును అరెస్టుచేసి రిమాండ్ కు తరలించారు.

భూ కబ్జాలు, ఫోర్ త్రీ కేసులో నిందితుడు రెడ్డప్ప నాయుడు కాలనీకి చెందిన కడియాల శ్రీరాములనాయుడు అరెస్ట్

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూకబ్జా, ఫోర్జరీకేసులో ఇటీవల అరెస్టయిన నిరుగట్టుపల్లి లేడీడాన్ సులోచన ప్రధాన అనుచరుడు కడియాల శ్రీరాములు నాయుడును 1టౌన్ పోలీసులు అరెస్టుచేశారు. సీఐ మోహన్ కుమార్ వివరాల ప్రకారం.. అమ్మచెరువుమిట్టలో వెంకటరమణారెడ్డి ప్లాట్లను సులోచన 2021లో ఫోర్జరీ సంతకంతో కబ్జాచేసింది. ఇటీవల సులోచన, మోహన్ అరెస్టుకాగా, పరారీలో ఉన్న రెడ్డప్పనాయుడు కాలకడియాల శ్రీరాములు నాయుడును అరెస్టుచేసి రిమాండ్ కు తరలించారు.

Tags;Reddappa and Sriramulu Naidu, accused in land grabbing and ‘4-3’ (Section 43) cases, arrested.