April 19, 2026
Explore
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు

April 19, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం చేయనున్న చంద్రబాబు

రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరుకు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి

కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్న చంద్రబాబు

Tags: AP CM Chandrababu for Tamil Nadu Assembly Election Campaign