అమరావతి ముచ్చట్లు:
భారీ పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.
క్యాబినెట్ ముందు రూ.35 వేల కోట్ల పెట్టుబడులతో 23,634 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనలు.
అర్నబ్ తుపాను నష్టం, దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణపై కీలక చర్చ.
అజెండా అంశాలు ముగిశాక స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు.
Tags: Andhra Pradesh Cabinet to meet today via virtual mode, chaired by CM Chandrababu!