April 19, 2026
Explore
ఇటలీలో దారుణం..!

ఇటలీలో దారుణం..!

April 19, 2026 | Andhra Pradesh

ఇటలీ ముచ్చట్లు:

ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు.. మృతులు రాజిందర్ సింగ్ (48), గుర్మీత్ సింగ్ (48)గా గుర్తింపు..!

బెర్గామో ప్రావిన్స్ లోని కోవో పట్టణంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘటన..!

వైశాఖీ పండుగ సందర్భంగా, గురుద్వారాకు వెళ్లి వస్తుండగా.. ఇరువురిపై దుండగులు కాల్పులు జరిపి, అనంతరం దుండగులు కారులో పరారైనట్లు సమాచారం..!

Tags; Atrocity in Italy!