July 20, 2026
Explore
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

July 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరిగి రూ.1,31,500కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.170 పెరిగి రూ.1,43,460 పలుకుతోంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.2,34,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

Tags: Gold prices rose slightly.