April 19, 2026
Explore
రేపే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. భారీ ఏర్పాట్లు

రేపే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. భారీ ఏర్పాట్లు

April 19, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలోని సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి (అప్పన్న) సోమవారం నిజరూపంలో దర్శనం ఇవ్వనున్నారు. చందనోత్సవంగా పిలిచే ఈ వేడుక కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా. వీరిలో 40 వేల మందికి టోకెన్ల ద్వారా, మిగిలిన వారికి ఉచితంగా దర్శనం కల్పించనున్నారు. ఈ వేడుకకు 2,300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు.

Tags: Simhadri Appanna’s ‘Nijarupa Darshan’ (True Form Viewing) is tomorrow—extensive arrangements have been made.