అమరావతిముచ్చట్లు:
నీరు, కరెంట్తో పనిచేసే హైడ్రోజన్ కుకింగ్ స్టవ్ను భార సంస్థ గ్రీన్ వైజ్ అభివృద్ధి చేసింది. ఈ స్టవ్లో పీఈఎం (Proton Exchange Membrane) అమర్చారు. ఇది నీటిని విడగొట్టి హైడ్రోజన్ను తయారు చేస్తుంది. దీంతో కేవలం 100 మి.లీ డిస్టిల్డ్ వాటర్, 1 యూనిట్ (1 kWh) విద్యుత్తో 6 గంటల పాటు వంట చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ.1,50,000 కాగా, ప్రస్తుతం వాణిజ్య వినియోగం కోసం పరీక్షిస్తున్నారు.
Tags: The Indian organization that developed a hydrogen stove.