తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు..!
ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..!
రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..!
కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
హోసూరు సమీపంలోని తాలిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఆవడిలో రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం చేయనున్న సీఎం చంద్రబాబు.. రెండో రోజు మధురై – సాత్తూర్ లలో ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
Tags:Chief Minister Chandrababu to head out for election campaigning.