April 19, 2026
Explore
నక్కపల్లి జంక్షన్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..!

నక్కపల్లి జంక్షన్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..!

April 19, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు:

ఆరుగురికి తీవ్రగాయాలు, పలువురికి స్వల్పగాయాలు.. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలింపు..!

భువనేశ్వర్ నుంచి 38 మంది ప్రయాణికులతో చెన్నై వెళ్తున్న బస్సు.

డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రయాణికుల ఆరోపణ..!

Tags: Private Travels Bus Overturns Near Nakkapalli Junction!