April 18, 2026
Explore
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA హైక్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA హైక్‌

April 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరువు భత్యం (డీఏ) 2 శాతం పెంచింది. ఈ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

Tags: DA hike for central government employees