April 18, 2026
Explore
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..!

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..!

April 18, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు.. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు..!

రూ.13 వేల కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు.

ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకానికి రూ.3 వేల కోట్లు కేటాయింపు.

Tags: Union Cabinet’s Key Decisions!