April 18, 2026
Explore
వైసీపీ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం.

వైసీపీ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం.

April 18, 2026 | Andhra Pradesh

నిడదవోలు ముచ్చట్లు:

2024లో మేము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో ఎక్కడచూసినా చెత్త పేరుకుపోయింది..!

గత ప్రభుత్వం చెత్తను పోగువేసి పోయింది.. భూమ్మీద, భూమి లోపల కూడా చెత్తతో నింపేశారు..!

మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

అందుకే, ప్రతి శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

: ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

Tags: We are putting the state—which was devastated during the YCP regime—back on track.