తూ.గో. జిల్లా ముచ్చట్లు:
‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.
ఆడబిడ్డలే మగవారి కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారంటే అది మహిళల శక్తి..!
ఎన్టీఆర్ ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు.. ‘తల్లికి వందనం, స్త్రీ శక్తి’ కార్యక్రమాల ద్వారా ఆడబిడ్డలకు చేయూతనిస్తున్నాం.
కాంగ్రెస్, మిత్రపక్షాలు సహకరిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేది.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని విపక్షాలను నిలదీస్తున్నా.
: సీఎం చంద్రబాబు
Tags: CM Chandrababu’s visit to Nidadavolu.