అమరావతిముచ్చట్లు:
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రీసర్వే పనులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది…
భూ యజమానులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి గడువు నిర్ణయించింది….
2027 మార్చి 31 నాటికి ప్రతి రైతుకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలి…
గ్రామ సర్వేయర్లు ఇకపై కేవలం సర్వే పనులకే పరిమితం అవుతారు…
జనగణన విధుల నుండి సర్వేయర్లకు మినహాయింపు ఇచ్చారు…
రైతులు తమ భూ వివరాలు సరిగ్గా నమోదు అయ్యాయో లేదో ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags: Important Notice to All Farmers in AP…