అమరావతిముచ్చట్లు:
ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్షం యొక్క తృతీయ తిథి నాడు అక్షయ తృతీయను నిర్వహిస్తారు. 2026లో ఈతిథి ఏప్రిల్ 19న ఉదయం 10:49 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 20న ఉదయం 7:27 గంటలకు ముగుస్తుంది. ఈక్రమంలో ఉదయ తిథిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 19న అక్షయ తృతీయ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. బంగారం కొనడానికి శుభ సమయం ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటల నుంచి ఏప్రిల్ 20 ఉదయం 5:51 గంటల వరకు ఉంది.
Tags; When should Akshaya Tritiya be celebrated?