April 18, 2026
Explore
నేడు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం..!

నేడు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం..!

April 18, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

ఈ నెల 27న ముగింపు కార్యక్రమానికి ఏర్పాట్లు.

ముఖ్య అతిథులుగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.

Tags:Andhra University Centenary Celebrations Begin Today!