అమరావతి ముచ్చట్లు:
పార్లమెంటులో ఈరోజు చారిత్రాత్మిక ఓటింగ్ జరగనుంది, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు డీలిమిటేషన్,బిల్లు,నారీ శక్తి వంధన,బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ మూడు కీలక బిల్లులపై నేడు ఓటింగ్ జరగనుంది… భారత పార్లమెంటు వేదిక గా మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ సంగ్రామం మొదలైంది.
దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మహిళా రిజర్వే షన్లతో పాటు నియోజకవ ర్గాల పునర్విభజన డిలిమిటేషన్, ఎన్నికల సంస్కరణల వంటి అంశా లపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండో రోజు వాతావరణం వేడెక్కింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ 131వ సవరణ బిల్లు, 2026ను, డిలిమిటేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
మరోవైపు కేంద్ర హోంమం త్రి అమిత్ షా, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును సభ ముందుంచా రు. మహిళలకు చట్టసభ ల్లో ప్రాతినిధ్యం కల్పించడం వారి హక్కు అని, ఇది ఎవరి పైన చేస్తున్న దయ కాదని ప్రధాని మోదీ కుండ బద్ధలు కొట్టారు. అయితే, ఈ బిల్లును నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపె
Tags: Voting on three key bills in the Lok Sabha today!