జనగామ ముచ్చట్లు:
జనగామ పట్టణ కేంద్రంలోని బాలాజీ నగర్ లోని ఓ అపార్ట్మెంట్లో మహిళ ఆత్మహత్య ..
టు లేట్ బోర్డు చూసి రూమ్ కిరాయికి కావాలి అంటూ రూమ్ చూడటానికి లోకి వెళ్ళి వెంట తెచ్చుకున్న గడ్డి మందు తాగి ఆత్మహత్య..
సూసైడ్ నోట్ రాసి మరి ఆత్మహత్యకు పాల్పడిన సదరు మహిళ..
స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన నిఖిత గా గుర్తించిన పోలీస్ లు..
మృతురాలికి ఇద్దరు కుమారులు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Tags: Woman Commits Suicide