అనకాపల్లి ముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఏర్పాటుకానున్న లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ..!
రూ.8,175 కోట్లతో ఏర్పాటుచేయనున్న ‘వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్’.
పరిశ్రమకు 300 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం.. 2027 జులై నాటికి పూర్తి.
3 వేలమందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్న సంస్థ.
Tags: Another Major Industry for AP!