అమరావతిముచ్చట్లు:
పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్లుగా వినియోగంలో లేని, జీరో బ్యాలెన్స్‌లో ఉన్న ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఈ-కేవైసీ పూర్తి చేయని ఖాతాలు కూడా క్లోజ్ చేయనుంది. ఒకవేళ అకౌంట్ కొనసాగించాలనుకునే వారు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసి, కనీసం ఒక లావాదేవీ చేయాలి. అలాగే ఆధార్, పాన్ కార్డులతో సమీప బ్రాంచ్‌ను సంప్రదించాలని బ్యాంక్ సూచించింది.
Tags: PNB to close dormant accounts from today