July 17, 2026
Explore
ముర్షిదాబాద్‌లో రైలు ప్రమాదం..!

ముర్షిదాబాద్‌లో రైలు ప్రమాదం..!

July 17, 2026 | Andhra Pradesh

పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు:

స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు.

ఇద్దరు స్కూల్ విద్యార్థులు సహా ముగ్గురు మృతి.

ప్రమాదంలో మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలు.

రైల్వే గేటు తెరిచి ఉండటంతో ఘటన.

Tags; Train accident in Murshidabad..!