April 16, 2026
Explore
ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా  వరదా రెడ్డి

ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా వరదా రెడ్డి

April 16, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు జి. వరదా రెడ్డి ని వైఎస్సార్ సిపి పార్టీ కేంద్రలయం నియమించడం జరిగిందని తెలిసింది.ఈ సందర్బంగా నేడు హైదరాబాద్ లో మాజీ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ని కలసి వైఎస్సార్ సిపి పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు నాకు ఈ భాద్యతలు అప్పగించిన మాజీ సీఎం. జగన్మోహన్ రెడ్డి కి ఎంపీ. మిథున్ రెడ్డి కి మరియు పుంగనూరు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కి ఎల్లవేళలా కృషి చేస్తున్న పెద్దయనను నేరుగా కలసి కృతజ్ఞతలు తెలియజేసారు.

Tags: Varada Reddy as President of the Employees & Pensioners Wing