ఎల్బీనగర్ ముచ్చట్లు:
ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో ఘటన
జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేశారని బంధువుల ఆరోపణ
గుండెలో చిన్న నొప్పి ఉందని హాస్పిటల్ కి వెళ్లిన..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కు చెందిన లెక్చరర్ నరేష్
టెస్టుల అనంతరం ఆపరేషన్ చేయాలన్న డాక్టర్స్
ఆపరేషన్ కు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడి
రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని ఆపరేషన్
ఆపరేషన్ అనంతరం..నరేష్ మృతి
Tags: Doctor’s Negligence: Man Dies