అమరావతిముచ్చట్లు:
భారతీయ రైల్వే ప్రస్థానం మొదలై నేటికి సరిగ్గా 173 ఏళ్లు. 1853, ఏప్రిల్ 16న ముంబైలోని బోరీ
బందర్ నుంచి థానే మధ్య దేశంలోనే తొలి ప్యాసింజర్ రైలు ప్రారంభమైంది. సాహిబ్, సుల్తాన్,సింధ్ అనే మూడు ఇంజిన్లతో, 13 బోగీలలో 400
మంది ప్రయాణికులతో ఈ జర్నీ సాగింది. కేవలం 34 కిలోమీటర్లతో మొదలైన ఈ ప్రయాణం నేడు
కోట్ల మందికి జీవనాధారమై, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది.
Tags; Indian Railways turns 173.