అమరావతిముచ్చట్లు:
CBSE 10వ తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 93.70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇది గతేడాది కంటే (93.66) స్వల్పంగా మెరుగుపడింది. పరీక్షకు హాజరైన 24.71 లక్షల మందిలో 23.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. సుమారు 55,368 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
Tags: CBSE Results Released: 93.70% Pass Rate