April 16, 2026
Explore
రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్

April 16, 2026 | Andhra Pradesh

మంత్రాలయం ముచ్చట్లు:

మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు.

కర్ణాటకకు చెందిన 8 మంది మృతి చెందడం బాధాకరమని తెలిపారు; గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Tags: SP Vikrant Patil inspects the road accident site.