April 16, 2026
Explore
విజిలెన్స్‌ కమిషనర్‌గా నీరభ్‌ కుమార్‌ నియామకం

విజిలెన్స్‌ కమిషనర్‌గా నీరభ్‌ కుమార్‌ నియామకం

April 16, 2026 | Andhra Pradesh

: సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, విజిలెన్స్‌ కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా స్థానంలో నీరభ్‌ కుమార్‌ను నియమించారు.

ఈ నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. త్వరలోనే గవర్నర్‌ ద్వారా నియామక ఉత్తర్వులు జారీ అవుతాయని అధికారులు వెల్లడించారు.

ఈ మార్పు రాష్ట్ర పరిపాలనలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

Tags: Neerabh Kumar Appointed as Vigilance Commissioner