July 26, 2026
Explore
బాలకృష్ణని పరామర్శించిన సీఎం చంద్రబాబు

బాలకృష్ణని పరామర్శించిన సీఎం చంద్రబాబు

July 26, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు .

ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో బాలకృష్ణ చికిత్స పొందుతున్నారు.

సీఎం చంద్రబాబు ఆదివారం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణని పరామర్శించారు .

Tags: CM Chandrababu calls on Balakrishna.