అమరావతిముచ్చట్లు:
టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైనందుకు అభినందించిన పవనన్నకు ధన్యవాదాలు..!
మీ ఆశీస్సులతో, మీ ఆకాంక్ష మేరకు కూటమి స్ఫూర్తి కొనసాగుతోంది.
మరింత సమన్వయంతో రాష్ట్ర ప్రగతి – ప్రజా సంక్షేమం లక్ష్యంగా కొనసాగుతుంది.
మీ తమ్ముడిగా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.
సోదరుడిగా మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు.
: మంత్రి నారా లోకేష్