October 30, 2026
Explore
పట్టణాల్లో అమల్లోకి కొత్త మ్యుటేషన్ ఫీజులు

పట్టణాల్లో అమల్లోకి కొత్త మ్యుటేషన్ ఫీజులు

October 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పట్టణ స్థానిక సంస్థల్లో కొత్తగా అమలు చేసిన మ్యుటేషన్ ఫీజులు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇందుకు సంబంధించిన గెజిట్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది.

మున్సిపల్ రికార్డుల్లో పేరు మార్పునకు మ్యుటేషన్ ఫీజు ఒక్కో మున్సిపాల్టీలో ఒక్కో విధంగా నిర్ణయించి వసూలు చేసే లోపభూయిష్టమైన విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ మేరకు మున్సిపల్ చట్ట సవరణను గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించింది.

Tags:New mutation fees come into effect in towns and cities