April 15, 2026
Explore
మే 21 నుంచి జూన్ 4 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ.

మే 21 నుంచి జూన్ 4 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ.

April 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్.

ఈ నెల 20 నుంచి 27 వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ఏపి ఇంటర్ బోర్డ్ ప్రకటన.

Tags: Intermediate supplementary examinations will be conducted from May 21 to June 4.