April 15, 2026
Explore
సామాన్యుల మనసు గెలుచుకున్నప్రధాని మోదీ

సామాన్యుల మనసు గెలుచుకున్నప్రధాని మోదీ

April 15, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

వధూవరులకు ప్రధాని మోదీ క్షమాపణలు సిలీగుడీ పర్యటనలో ప్రధాని మోదీ తన భద్రతా ప్రోటోకాల్ను పక్కనపెట్టి సామాన్యుల మనసు గెలుచుకున్నారు. తాను బస చేసిన రిసార్ట్లో పెళ్లి వేడుక జరుగుతుండటంతో.. భద్రతా ఆంక్షల వల్ల అతిథులు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఆయన స్వయంగా క్షమాపణలు చెప్పారు. అనంతరం నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు.

Tags; Prime Minister Modi Wins the Hearts of Common People