అమరావతిముచ్చట్లు:
► యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో అనుదీప్‌ను అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసులు
► ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు
► తండ్రితో కలిసి పార్కులో ఉండగా కమెడియన్ అనుదీప్ అరెస్ట్
► ఇటీవల స్టాండ్-అప్ షోలో టాలీవుడ్ నటులు, ఫ్యాన్ కల్చర్‌పై అనుదీప్ వ్యాఖ్యలు వైరల్
► కమెడియన్ అనుదీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాకినాడ జనసేన నేత
► జనసేన నేత ఫిర్యాదుతో ప్రయాగ్‌రాజ్ వెళ్లి అదుపులోకి తీసుకున్న పోలీసులు
Tags: Stand-up Comedian Anudeep Katikala in AP Police Custody